Press release Social Media సోషల్ మీడియా సంగమం 2021 సమాచార భారతి ఈసారి సోషల్ మీడియా సంగమం కార్యక్రమాన్ని మార్చ్ 28 న ఆదివారంఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు* భాగ్యనగరం కూకట్ పల్లి మెట్రోస్టేషన్ దగ్గర గల పీఎన్ ఎం హైస్కూలు లో వివేకానంద సేవా సమితి భవనంలో నిర్వహించడం జరుగుతుంది.