SarSanghachalak

FacebookTwitter

“జన్మతహ మనుషులందరూ మంచివారే. వారితో మాట్లాడేటప్పుడు వారిలోని మంచిగుణాల మీద నమ్మకంతో మాట్లాడాలి. కోపము, అసూయ అనేవన్నీ కూడా వారి పూర్వ అనుభవాల ప్రతిక్రియ. వీటి ప్రభావము మనిషి నడవడిక మీద పడుతుంది. మౌలికంగా ప్రతీ మనిషీ మంచివాడు, విశ్వసించదగినవాడు” అని రజ్జుభయ్యా భావించేవారు

FacebookTwitter
FacebookTwitter

రజ్జూభయ్యాకు అందరు రాజకీయ నాయకులతో చక్కటి అనుబంధం, చనువు ఉండేది.  వారివారి ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రమేయము లేకుండా అన్నివర్గాల వారితో మమేకమైపోయేవారు.

FacebookTwitter