narada jayanti

FacebookTwitter

సమాచారభారతి ఆధ్వర్యంలో “తొట్ట తొలి ఆదర్శనీయ పాత్రికేయుడు” నారద మహర్షి జయంతిని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం వలె ఈ ఏడాది…

FacebookTwitter
FacebookTwitter

నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందిచేవారు వాటిని జాతీయత దృష్టితో వివరించే వారు అవసరం అని అందుకు ప్రతి ఒక్కరు ఒక సిటిజన్ జర్నలిస్ట్ గా మారి,  జాతీయత, సమాజహితం కోసం చేసే రచనలు పెరగాలని సేనియర్ జర్నలిస్ట్ శ్రీ చలసాని నరేంద్ర గారు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

FacebookTwitter
FacebookTwitter

నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంత విశేషాలను అందరికి తెలుపుతూ, ఏమైనా సమస్యలుంటే వాటిని గుర్తించి ఎవరి ద్వార పరిష్కరించవచ్చో వాళ్ళ దృష్టికి తీసుకొనివెళ్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపిన దేవర్షి నారదుడి లాగే సమాజ హితం కోసం నేటి పాత్రికేయులు పనిచేస్తున్నారని శ్రీ రాక సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్, జమ్మూ & కాశ్మీర్ స్టడీ సెంటర్ రాష్ట్ర కార్యదర్శి, అభిప్రాయపడ్డారు.

FacebookTwitter