మదన్ లాల్ ఢింగ్రా చివరి వాఙ్మూలం
17 ఆగస్ట్, 1909 న “సవాలు’’ అనే పేరుతో భారత విప్లవకారులు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఉరికంబం ఎక్కేముందు మదన్ లాల్ ఢింగ్రా చివరి వాఙ్మూలం ఇది.
“ దేశభక్తులైన భారతీయ యువకులను ఉరితీసినందుకు, అన్యాయంగా వారికి ప్రవాసాంతర శిక్షలు విధించినందుకు ప్రతీకారంగా నేను ఇంగ్లీష్ వారి రక్తాన్ని చిందించానని కొన్ని రోజుల క్రితం చెప్పాను. ఇలా చేయడం కోసం నేను ఎవరిని సంప్రదించలేదు, ఎవరితో ఎలాంటి కుట్ర చేయలేదు. నా కర్తవ్యంగా భావించి ఇది నేను చేశాను.
(more…)