Inspiration గ్రామంలో స్థిరపడ్డ ఆదర్శ ప్రభుత్వ ఉపాధ్యాయుడు హనుమంత అనే ఈ ఉపాధ్యాయుడు అక్కడే ఒక చిన్నమట్టి ఇల్లు కట్టుకుని 10 సంవత్సరాలుగా తన భార్య పిల్లల తో పాటు నివాసం ఉంటున్నారు.