“వేగంగా మార్పు చెందుతున్న ప్రస్తుత మీడియా రంగం లో సామజిక విలువలు, విశ్వాసం, నిబద్దత తో ఉన్న పాత్రికేయులకు సమాచార వ్యవస్థలకు, సంస్థలకు, భవిషత్తులో ప్రాధాన్యం ఉంటుంది. దానితో పాటు దేశ హితం కోరే వార్తలకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని రిలయన్స్ సంస్థల మీడియా విభాగం డైరెక్టర్ శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ తెలిపారు.