కేరళ వరదల్లో చిక్కుకున్న సాటి భారతీయులను ఆదుకుందాం

కేరళలో మనబిడ్డలను కాపాడుకుందాం.సాయంకోసం ఆపన్నులు చేచాచి అర్దిస్తున్నారు.మనవంతు వారిని ఆదుకుందాం ..!
FacebookTwitter

కేరళలో మనబిడ్డలను కాపాడుకుందాం.సాయంకోసం ఆపన్నులు చేచాచి అర్దిస్తున్నారు.మనవంతు వారిని ఆదుకుందాం ..!
కేరళ వరదల్లో చిక్కుకున్న సాటి భారతీయులను ఆదుకుందాం.మనం చేసే సహాయం సరిగ్గా వినియోగం అయ్యేట్టు చూద్దాం.సేవాభారతి కేరళలో పెద్దఎత్తున సహాయకార్యక్రమాలు చేపట్టింది.దేవభూమి మరుభూమిగా మారింది.వరద బీభత్సతం నుంచీ తమను కాపాడమని ఆర్తనాదాలు.

సేవాభారతి అకౌంట్ నెంబర్:630501065297
ఐసిఐసిఐ బాంక్.హిమాయత్నగర్ హైద్రాబాద్ బ్రాంచ్.
IFSC కోడ్: ICIC 0006305
సంప్రదించవలసిన నెంబర్: శ్రీఅమితాబ్. 9581550330.
ఆన్ లో కూడా విరాళాలు పంపవచ్చు.

FacebookTwitter