Press release

FacebookTwitter

ప్రపంచ వ్యాప్తంగా రానున్న నాగరికతల సంఘర్షణ భారతదేశంలోనూ జాడలు విప్పుతోంది. భారత జాతీయ సమగ్రతను విఛిన్నం చేసేందుకు ఇంటా….బయిటా ఎన్నో విఛిన్న శక్తులు వందల రూపాలలో సవాళ్లు విసురుతున్నాయి.

FacebookTwitter
FacebookTwitter

Samachara Bharati Cultural Association is organising “KAKATIYA FILM FESTIVAL”, a short film festival on the theme “Ek Bharat, Samaras Bharat” on 17 December 2016 at Hyderabad.

The festival aims to bring to fore creative talent of the youth and provide them with an opportunity to showcase their thoughts, empathy and breadth of vision on the themes like Samarasta (Social Harmony), Seva (Service) and Jagarukta (Awareness). Sri Sirivennela Sitarama Shastry, is the patron for this festival.

FacebookTwitter
FacebookTwitter

Samachara Bharati Cultural Association organised “Kakatiya Film Festival”, a short film festival on the theme “Ek Bharat, Samaras Bharat” on 17 December 2016 at Sarathi Studios, Ameerpet, Hyderabad and awarded the prizes to best short movies.

FacebookTwitter
FacebookTwitter

‘ఏక్ భారత్, సమరస భారత్’ నినాదంతో సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన ‘కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం సారథి స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఆర్.ఎస్.ఎస్. అధికారి శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా హాజరై తన సందేశాన్ని అందించారు.

FacebookTwitter