‘ఆంగ్లేయులు విదేశీ దోపిడీదారులు. వాళ్ళు ప్రజాపాలకులు కారు. కపటంతో మా మాతృభూమిని ఆక్రమించి మమ్మల్ని బానిసల్ని చేశారు. అలాంటి వాళ్ళును విష్ణువు ప్రతినిధిగా ఎలా ప్రకటించగలను?’ అంటూ అందులో వ్రాశారు.
Uday Kumar an RSS Swayamsevak gathered a few of his friends to help the pilots. The bursting of cylinders and the jet going ablaze did not dither Uday.