Inspiration

FacebookTwitter

సంఘ జ్యేష్ట కార్యకర్త, పూర్వ ప్రచారకులు అయిన గిరీష్ ప్రభునే వ్యయ ప్రయాసలతో ఆగస్టు 23 1993లో నిర్మించిన ఒక గుడిసెలో, 6 గురు పిల్లలతో ఈ వసతి గృహం ప్రారంభమయింది. ప్రజల సహకారంతో పాటు మహదేవ్ గైక్వాడ్, చంద్రకాంత్ గడేకర్,రావు సాహెబ్ కులకర్ణి వంటి కార్యకర్తల శ్రమ ఫలితంగా, ఈ రోజున సంస్థ ఒక పెద్ద వసతి గృహంతోపాటు ఒక చక్కని పాఠశాల నిర్వహిస్తోంది. ఇక్కడ పిల్లలకు చదువుతో పాటు, వృత్తిపరమైన శిక్షణ ఇస్తున్నారు.

FacebookTwitter
FacebookTwitter

मृत्यु सभी को आता है। देश के लिए शहीद होना गौरव की बात है। ऐसे वीर माता-पिता को शत शत शत नमन।

FacebookTwitter
FacebookTwitter

పంచములుగా పరిగణింపబడిన వర్గపు అభివృద్ధి, అభ్యున్నతి కోసం కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ 1906 – 1935 మధ్య కాలంలో సామాజిక సంస్కరణకు బాటలు వేశారు.

FacebookTwitter