Inspiration

FacebookTwitter

భారతీయ స్వాతంత్రసమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు ఖుదీరాంబోస్. భారతదేశాన్నివేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరాం. ఈ కారణంగా అతనిని ఉరితీసేనాటికి అతనివయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు.

FacebookTwitter
FacebookTwitter

జపాను చక్రవర్తి తనకి ఇచ్చిన మెడల్‌, ఐ.ఎన్‌.ఏ రాణీ ఆఫ్‌ ఝాన్సీ బ్రిగెడ్‌ లో లెఫ్టినెంట్‌ ర్యాంక్‌ మొదలైనవన్నీ ఆమె స్మృతుల్లో మిగిలిపోయాయి.

FacebookTwitter