Events and Seminars

FacebookTwitter

సమాజాన్ని సంఘటితం చేసే లఘు చిత్రాలు రూపుదిద్దుకోవాలి

కాకతీయ ఫార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రదానోత్సవంలో డా. అన్నదానం సుబ్రహ్మణ్యం

‘ఏక్ భారత్, సమరస భారత్’ నినాదంతో సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన ‘కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం సారథి స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఆర్.ఎస్.ఎస్. ప్రాంత సహ కర్యవాహ శ్రీ Dr. అన్నదానం సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా హాజరై తన సందేశాన్ని అందించారు.

FacebookTwitter
FacebookTwitter

HYDERABAD : “KAKATIYA FILM FESTIVAL”, a short film contest on the theme “Ek Bharat, Samaras Bharat” organised Samachara Bharati Cultural Association has received tremendous response across the state and country.

Screening of Films : Short Listed Short Films will be screened on Dec 17th, 2016 at 230 pm at Saradhi Studios, Ameerpet, Hyderabad.

Award Ceremony : The award ceremony will be at 4 pm . It will be attended by Senior film and media personalities like Sri Allani Sridhar, Sri Raj Kandukuri, Sri Madhura Sreedhar, Sri Sumanth Paranji, and Sri Vinay Varma.

FacebookTwitter
FacebookTwitter

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన ‘కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’కు దేశం నలుమూలల నుండి విశేష స్పందన లభించింది. పలువురు సినీ ప్రముఖులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపిక చేసిన కొన్ని చిత్రాలను ఈ నెల 17వ తేదీ, మ. 2.30 ని.లకు శనివారం (రేపు) హైదరాబాద్, అమీర్ పేటలోని సారధి స్టూడియోలో ప్రదర్శించబోతున్నాం.

బహుమతి ప్రదానోత్సవం
ఆ తదనంతరం సా. 4.00 గం.లకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది.

FacebookTwitter

Bhagavan Sri Narada Jayanti on Vaisakha Bahula Dwitiya held on 19th May 2011 at Jagruti Bhavan, Kachiguda, Hyderabad under the Presidentship of Sri G.Valliswar, Editor, ‘Andhra Pradesh’ Monthly Magazine. Programme organised by Samachara Bharati (a Vishwa Samvad Kendra-Andhra Pradesh). Sri Madabhusi Sridhar Professor, Nalswar University for Law participated as Chief Guest and addresed on the “Paid News in the Indian Media”.