Events and Seminars

FacebookTwitter

ప్రస్తుత సామాజిక పరిస్తితుల్లొ దేశ విద్రోహ వ్యాఖ్యానాలు చేస్తున్న వారిని ఎదుర్కోవడానికి, జాతీయ భావజాలన్ని పెంపొందించి, సానుకూల ధృక్పథాన్ని ఏర్పరచడానికి ప్రతి పౌరుడు నిష్క్రియత్వాన్ని వీడి ఒక సమాజ విలేకరిగా మారాల్సిన సమయం ఆసన్నమయిందని సమాచార భారతి సాంస్కృతిక అధ్యక్షులు విశ్రాంత ఆచార్య శ్రీ గోపాల్ రెడ్డి గారు ఫిబ్రవరి 26, 2017 న హైదరబాద్ లో సమాచార భారతి అనుబంద సంస్థ “విశ్వ సంవాద కేంద్ర, తెలంగాణ” పౌరులే పాత్రికేయులుగా ఎదిగేందుకు ఏర్పాటు చేసిన అర్ద దిన శిక్షణా శిబిరంలో ఉద్ఘాటించారు.

FacebookTwitter
FacebookTwitter

It is time for well meaning people to stop being passive readers and become citizen journalists. In order to spread positivity in society, to counter anti-national narratives and to spread national values in our society, said Sri Gopal Reddy, Retd Professor and president of Samachara Bharati Cultural Association in his inaugural address at ‘Citizen Journalism Workshop’ held in Hyderabad on 26 February, 2017.

FacebookTwitter
FacebookTwitter

ఈ రోజున సమాజంలో మానవతా విలువలు పడిపోతున్నాయి. కుటుంబాలు ఛిన్నాభిన్నమ వుతున్నవి. ఈ రెండింటిని కాపాడుకోవలసిన అవసరం చాలా ఉంది. పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయగారు వ్యష్టి- సమిష్టి ఈ రెండింటి మధ్య సమన్వయం అవసరము అని చెప్పారు.

FacebookTwitter
FacebookTwitter

Narada Jayanti 2013 (The World Journalists Day) held at Jagruti Bhavan, Kachiguda, Hyderabad today (01 June, 2013) at 10 am, Presided over by Sri T.Hari Hara Sharma The President, Samachara Bharati, organised by Samachara Bharati, a State Media Centre, followed by Lunch.

FacebookTwitter