మే 24న దేవర్షి నారద జయంతి

FacebookTwitter

సమాచార భారతి, తెలంగాణ వారి ఆహ్వానం

దేవర్షి నారద జయంతి మరియు పాత్రికేయ సన్మాన సభ

 

తేదీ : 24 మే 2024, శుక్రవారం;

సమయం: ఉ॥ 10 గంటల నుండి ప్రారంభం

స్థలం: సురానా హాల్, FTCCI ఆడిటోరియం, రెడ్ హిల్స్, లక్డీకాపూల్, భాగ్యనగర్.

కార్యక్రమ అనంతరం భోజన వ్యవస్థ కలదు.

రిజిస్ట్రేషన్ లింక్ : Click Here

వివరాలకు:

మన్నే రమేష్ – సెల్: 99483 13985

సభాధ్యక్షులు:

డా|| జి. గోపాల్ రెడ్డి, అధ్యక్షులు, సమాచార భారతి

ముఖ్య అతిథి:

శ్రీ ఇప్పగుంట యశోధర రామకృష్ణా రావు గారు
రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

విశిష్ఠ సేవా పురస్కారాలు

శ్రీ యాబలూరి సీతారామ శర్మ,
సీనియర్ సంపాదకులు

శ్రీ గుళ్ళపూడి శ్రీనివాస కుమార్
సీనియర్ పాత్రికేయులు

డాక్టర్ చిరువోలు పార్థసారథి
సీనియర్ కాలమిస్ట్

శ్రీ కందికట్టు దుర్గానరసింహారావు
సీనియర్ ఫొటో జర్నలిస్టు

శ్రీమతి పొన్నపల్లి నాగవాణి
సీనియర్ పాత్రికేయులు

శ్రీ గంగం మహేష్ రెడ్డి
సీనియర్ పాత్రికేయులు

FacebookTwitter