
సమాచార భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ”సోషల్ మీడియా సంగమం”
సమాచార భారతి తెలంగాణ ఆధ్వర్యంలో సోషల్ మీడియా సంగమం జరిగింది. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లో జరిగిన 5వ ఎడిషన్ కి జాతీయవాదులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. జాతీయ వాదులందరూ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా వుండాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమానికి డా. శిరీష కాశీనాథుని (డైరెక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీసెస్), DRD0 రిటైర్డ్ డైరెక్టర్ G.N. RAO, పాంచజన్య సంపాదకులు హితేష్ శంకర్, కల్పేశ్ జోషి (దేవగిరి విశ్వసంవాద్ కేంద్ర), ఆయుశ్ నడింపల్లి (ప్రచార ప్రముఖ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దక్షిణ మధ్య క్షేత్రం) తదితరులు పాల్గొన్నారు.
More Stories
Bharath achieving great milestones in Atma-nirbharta in Defence sector – Dr G.N.Rao.
మార్గదర్శి `కళాతపస్వి’
Freedom struggle, current narratives and securing the future