
సమాచార భారతి ఈసారి సోషల్ మీడియా సంగమం కార్యక్రమాన్ని మార్చ్ 28 న ఆదివారంఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు* భాగ్యనగరం కూకట్ పల్లి మెట్రోస్టేషన్ దగ్గర గల పీఎన్ ఎం హైస్కూలు లో వివేకానంద సేవా సమితి భవనంలో నిర్వహించడం జరుగుతుంది.
స్థలం Google map… www.swalp.in/pnm
భోజనంతొ కార్యక్రమం సమాప్తం అవుతుంది
దీనికి మన జిల్లా నుండి
1.యూట్యూబ్ చానల్స్ నడిపెవారు
2.ఎక్కువ ఫేస్ బుక్ పేజీలు ఉన్నవారు
.3..పోస్టర్,వీడియో ఎడిటింగ్,కార్టూనులు వేసేవారు
4.చరిత్ర సంస్కృతి వంటి విషయాలు రాసేవారు
5. నడుస్తున్న చరిత్ర పై విశ్లేషణ చేసేవారు
అపేక్షితులు.
దీనికోసం మనజిల్లాలొ జాతీయ భావజాలం గల్గి పై అంశాలలో ఏ ఒక్కటి కల్గి ఉన్నా వారిని ఈ సోషల్ మీడియా సంగమంకు పంపగలరు.
పాల్గొనేవారు కింది లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
www.swalp.in/sms
More Stories
సమాచార భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ”సోషల్ మీడియా సంగమం 2023”
Bharath achieving great milestones in Atma-nirbharta in Defence sector – Dr G.N.Rao.
మార్గదర్శి `కళాతపస్వి’