కాకతీయ లఘు చిత్రోత్సవం – బహుమతి ప్రదానం -Dec 17th, 2016

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన ‘కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’కు దేశం నలుమూలల నుండి విశేష స్పందన లభించింది. పలువురు సినీ ప్రముఖులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపిక చేసిన కొన్ని చిత్రాలను ఈ నెల 17వ తేదీ, మ. 2.30 ని.లకు శనివారం (రేపు) హైదరాబాద్, అమీర్ పేటలోని సారధి స్టూడియోలో ప్రదర్శించబోతున్నాం. బహుమతి ప్రదానోత్సవం ఆ తదనంతరం సా. 4.00 గం.లకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది.
FacebookTwitter

పత్రిక ప్రకటన

కాకతీయ లఘు చిత్రోత్సవం – బహుమతి ప్రదానం
…………………………………………………..

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన ‘కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’కు దేశం నలుమూలల నుండి విశేష స్పందన లభించింది. పలువురు సినీ ప్రముఖులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపిక చేసిన కొన్ని చిత్రాలను ఈ నెల 17వ తేదీ, మ. 2.30 ని.లకు శనివారం (రేపు) హైదరాబాద్, అమీర్ పేటలోని సారధి స్టూడియోలో ప్రదర్శించబోతున్నాం.

బహుమతి ప్రదానోత్సవం
ఆ తదనంతరం సా. 4.00 గం.లకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది.

ప్రముఖ దర్శక నిర్మాతలు శ్రీ అల్లాణి శ్రీధర్, ‘మధుర’ శ్రీధర్, రాజ్ కందుకూరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి మీ రిపోర్టర్ ను, ఫోటోగ్రాఫర్ / వీడియోగ్రాఫర్ ను పంపవలసిందిగా మనవి.
ఆయుష్ నడింపల్లి
కార్యదర్శి
సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్

9848038857

FacebookTwitter