పత్రిక ప్రకటన – కాకతీయ ఫిలిం ఫెస్టివల్ – Dec 17th, 2016

FacebookTwitter

పత్రిక ప్రకటన

18 నవంబర్ 2016

హైదరాబాద్: సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ వారు “ఏక్ భారత్, సమరస భారత్” విషయాన్ని కేంద్రంగా చేసుకుంటూ “కాకతీయ ఫిలిం ఫెస్టివల్” అనే లఘు చిత్రోత్సవాన్ని 17 డిసెంబర్ 2016 నాడు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.

ఈ ఉత్సవం ద్వార యువతలో ఉన్న సృజనాత్మక కళను వెలుగులోకి తీసుకోనిరావడం, వారికి సమాజంలోని ‘సమరసత‘, ‘సేవ’, ‘జాగరూకత’ అనే అంశాలపై ఉన్న ఆలోచన, స్పందన, దృష్టిని ప్రదర్శన రూపంలో చెప్పే అవకాశాన్ని కల్పించడం. ఈ చిత్రోత్సవానికి శ్రీ సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు మరియు తనికెళ్ళ భరణి గారు పోషకులుగా ఉన్నారు.

కాకతీయ ఫిలిం ఫెస్టివల్ న్యాయ నిర్ణేతలుగా శ్రీ అల్లాని శ్రీధర్, సిని దర్శకులు, శ్రీ కోమల శ్రీధర్ రెడ్డి (మధుర శ్రీధర్ గా సుపరిచితులు), సిని దర్శకులు మరియు నిర్మాత, శ్రీ సుమంత్ పరాంజి, నిర్మాత, శ్రీ వినయ్ వర్మ, ‘సుత్రదార్’ థియటర్ సంస్థ ప్రమఖులు, వ్యవహరిస్తున్నారు.

నమోదు  : ఈ లఘుచిత్రోత్సవంలో పాల్గోనదలిచిన వారికి నమోదు ఉచితం.

బహుమతులు : ప్రదర్శనలో ఎంపిక చేయబడిన ఉత్తమ చిత్రానికి రూ.51,000, ద్వీతీయ బహుమతిగా Rs 21,000, తృతీయ బహుమతికి Rs 11,000 నగదు పారితోషకాన్ని అందచేయబడుతుంది.

ఇతర ముఖ్యమైన వివరాలు : 

చిత్రాలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లేదా ఎలాంటి మాటలు లేకున్నా 10 నిమిషాల పూర్తి నిడవితో ఉండాలి. మీరు పంపించేవి   మీ సొంత సృజనాత్మకతతో తీసినవి అయిఉండాలి. అట్టివాటిని 11 డిసెంబర్ 2016 లోపు మాకు అందచేయాలి. ఎంపిక చేయబడిన చిత్రాలను 17 డిసెంబర్ నాడు హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో ప్రదర్శించబడుతాయి.

మా వెబ్ సైట్:  www.kakatiyafilmfestival.com

ఇ-మెయిల్:  kakatiyafilmfestival@gmail.com

మరిన్ని వివరాలకై:

అయుష్ నడుంపల్లి

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్

3-4-852, కేశవ నిలయం, బర్కత్ పుర,

హైదరాబాద్– 500027;

ఫోన్ : 040- 27550869;   (M) 9848038857

 

Dr. Gopal Reddy

President – 9849642868(M)

Ayush Nadimpalli

Secretary –  9848038857 ( M )

FacebookTwitter