యువరచయితల కార్యశాల

సమాచార భారతి మరియు జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో ‘యువరచయితల కార్యశాల’ (వర్క్ షాప్) మార్చ్ 4 ,2018 న జరిగింది. కార్యశాలకు యువరచయితల స్పందన విశేషంగా లభించింది. రచయితలు,పాత్రికేయులు,బ్లాగర్లు మరియు ఔత్సాహిక రచయితలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యశాలలో భాగంగా ముఖాముఖీ, చర్చాగోష్టులను నిర్వహించటం వలన వక్తల అనుభవాలు, మార్గదర్శనం యువరచయితలకు లభించాయి. కార్యశాలలో ప్రధాన వక్తలుగా పాల్గొన్న శ్రీ సత్యదేవ ప్రసాద్, శ్రీ ప్రసన్న దేశ్ పాండే, డాక్టర్ భాస్కర్ యోగి మరియు […]

Yuva Columnists Workshop Report

    The full day workshop was organised jointly by Samachara Bharati and Jagriti on 4th March 2018 for “Yuva Columnists Workshop”. Workshop was extremely well received by the young enthusiastic column writers, Journalists, Bloggers and budding writers. The workshop also included an interactive session where in the audience got guidance and suggestions from the […]