రాజమణి-ఒక స్ఫూర్తి

Posted Posted in Inspiration

ఆవిడకి కేవలం 16 ఏళ్ళ వయస్సులో రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరుగుతుండగా బోసు గారు నిధుల కొరకు, ఐ.ఎన్‌.ఏ వాలంటీర్ల కొరకు రంగూన్‌ కు వచ్చారు. ఆయన స్ఫూర్తివంతమైన మాటలకి ముగ్ధురాలై రాజమణి తన ఒంటిపైన గల ఖరీదైన వజ్రాల మరియు బంగారు నగలను ఐ.ఎన్‌.ఏ కు దానం చేసారు. ఆ మర్నాడే రాజమణి తండ్రిని కలుసుకొని ‘మీ అమ్మాయి అమాయకత్వం వలన నగలన్నీ దానం చేసింది. (more…)