భారత మాత సేవలో సోదరి ‘నివేదిత’

మనదేశం బ్రిటిష్‌వారి పాలనలో ఉన్న కాలమది. అనేక సమస్యలు, అవిద్య, పేదరికం ఇతర సామాజిక రుగ్మతలలో సతమతమవుతున్న మనదేశానికి పశ్చిమ దేశాల నుండి సేవాభావంతో సహాయం చేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. వారిలో మార్గరెట్‌ నోబుల్‌ ఒకరు. కేవలం సేవా భావమే కాకుండా భారత దేశపు సాంస్కృతిక జ్యోతి తనను ఆకర్షించిన కారణంగా భారతదేశమే తమ గమ్యంగా భావించి ఆజీవన పర్యంతం ఇక్కడి ప్రజలలో మమేకమై సోదరి నివేదితగా మనకు ప్రాతఃస్మరణీయురాలైనది. స్వామీ వివేకానంద స్ఫూర్తి 1895 […]

భారతీయ సంస్కృతి ని భావితరానికి అందివ్వడంలో మహిళలదే కీలక పాత్ర

భారతీయ సంస్కృతి దృడంగా ఉన్నపుడే మనతో పాటు  ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండగలుగుతుంది అని విశ్వసించి, తాను పుట్టిన దేశాన్ని (ఐర్లాండ్) వదిలి భారత దేశాన్ని కన్న తల్లిగా భావించి జీవితాన్ని ధారపోసిన నిస్వార్ధ మహిళ సోదరి నివేదిత. ఆమె జీవితం అందిరికి స్పూర్తిదాయకం. స్వాతంత్రానికి పూర్వం ఉన్న ప్రతీకుల పరిస్తితులకు సైతం ఎదుర్కొని  మహిళా చైతన్యం కొరకు విద్య, సేవ ప్రధానం అని ఆ దశలో పని చేసిన గొప్ప దేశ భక్తురాలు అని, ఆచార్య […]

Sister Nivedita Birth Anniversary Celebrated by Samachara Bharati

Sister Nivedita gave her all for India. Even though she was born in Ireland, she considered India as her holy land. In a short life span of 44 years, she spent over 13 years devoted to understand and serve India. She had a firm conviction that the lasting peace and harmony in the world is […]