A mentor for lakhs of students and nationalist workers is no more

SAMACHARA BHARATI CULTURAL ASSOCIATION    PRESS RELEASE  29th June 2017  With the passing away of Sri Hari Hara Sarma garu  lakhs of students and nationalists have lost a mentor and guide.  Sri Thumalapalli Hari Hara Sarma garu was born in a village in Krishna district in Andhra Pradesh; He completed his  post graduate in MA […]

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ – ఒక పరిచయం

ఆవిర్భావం ప్రపంచ వ్యాప్తంగా రానున్న నాగరికతల సంఘర్షణ భారతదేశంలోనూ జాడలు విప్పుతోంది. భారత జాతీయ సమగ్రతను విఛిన్నం చేసేందుకు ఇంటా….బయిటా ఎన్నో విఛిన్న శక్తులు వందల రూపాలలో సవాళ్లు విసురుతున్నాయి. ఈ సవ్వాళ్లు దీటుగా ఎదుర్కొనేందుకు వేయి మార్గాలలో కృషి జరగవలసి వుంది. అందులో ఒకటి – ఎంతో ప్రముఖమైనది సైద్ధాంతిక సంఘర్షణ. జాతీయ భావాన్ని పరిపుష్టం చేసే విధంగా వివిధ రంగాలలో సైద్ధాంతిక పునర్నిర్మాణం జరగవలసి వుంది. దానికి అధునాతన సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని జోడించవలసివుంది. […]

సిటిజెన్ జర్నలిజం

ప్రస్తుత సామాజిక పరిస్తితుల్లొ దేశ విద్రోహ వ్యాఖ్యానాలు చేస్తున్న వారిని ఎదుర్కోవడానికి, జాతీయ భావజాలన్ని పెంపొందించి, సానుకూల ధృక్పథాన్ని ఏర్పరచడానికి ప్రతి పౌరుడు నిష్క్రియత్వాన్ని వీడి ఒక సమాజ విలేకరిగా మారాల్సిన సమయం ఆసన్నమయిందని సమాచార భారతి సాంస్కృతిక అధ్యక్షులు విశ్రాంత ఆచార్య శ్రీ గోపాల్ రెడ్డి గారు ఫిబ్రవరి 26, 2017 న హైదరబాద్ లో సమాచార భారతి అనుబంద సంస్థ “విశ్వ సంవాద కేంద్ర, తెలంగాణ” పౌరులే పాత్రికేయులుగా ఎదిగేందుకు ఏర్పాటు చేసిన అర్ద […]