కేరళ వరదల్లో చిక్కుకున్న సాటి భారతీయులను ఆదుకుందాం

కేరళలో మనబిడ్డలను కాపాడుకుందాం.సాయంకోసం ఆపన్నులు చేచాచి అర్దిస్తున్నారు.మనవంతు వారిని ఆదుకుందాం ..! కేరళ వరదల్లో చిక్కుకున్న సాటి భారతీయులను ఆదుకుందాం.మనం చేసే సహాయం సరిగ్గా వినియోగం అయ్యేట్టు చూద్దాం.సేవాభారతి కేరళలో పెద్దఎత్తున సహాయకార్యక్రమాలు చేపట్టింది.దేవభూమి మరుభూమిగా మారింది.వరద బీభత్సతం నుంచీ తమను కాపాడమని ఆర్తనాదాలు. సేవాభారతి అకౌంట్ నెంబర్:630501065297 ఐసిఐసిఐ బాంక్.హిమాయత్నగర్ హైద్రాబాద్ బ్రాంచ్. IFSC కోడ్: ICIC 0006305 సంప్రదించవలసిన నెంబర్: శ్రీఅమితాబ్. 9581550330. ఆన్ లో కూడా విరాళాలు పంపవచ్చు.

త్యాగానికి ఒకసాటిలేని ఉదాహరణ బాలసాహెబ్ జీ

మధుమేహవ్యాధితో బాధపడుతున్నప్పటికీ 1994 వరకు బాలసాహెబ్ జీ సంఘ సర్ సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వర్తించారు . ఎప్పుడైతే శరీరం పర్యటనలకు సహరించటంలేదో అప్పుడు ప్రముఖకార్యకర్తలందరిని సంప్రదించి ఆ బాధ్యతను రజ్జుభయ్యగారికి అప్పగించి, పక్కకు తప్పుకున్నారు. కార్యనిష్టకు ఒకసాటిలేని ఉదాహరణను మనముందుంచారు .

RSS- ABPS తీర్మానం -2018 -Telugu

భాష ఒక సంస్కృతి, వ్యక్తి, సమాజపు అస్తిత్వానికి, భావ వ్యక్తీకరణకు ప్రధాన వాహకమని అఖిలభారతీయ ప్రతినిధి సభ భావిస్తోంది.  పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి

RSS- ABPS Resolution – 2018

Akhil Bharatiya Praitinidhi Sabha is of the view that language is an important constituent of identity and active vehicle of the culture of any individual and society.