Reminiscences of the Kargil War

Kargil War captured the collective consciousness of our Nation. Initially what appeared to be mischief across a few posts along the Line of Control (LoC) by the Pakistan Army unfolded to be a well orchestrated invasion of almost all the posts along the LoC in the mountainous areas of Kargil. With the enemy at a […]

రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటాడా?

మహారాష్ట్రలోని సోనాలే లో 2015 మార్చి 6వ తేది నాడు జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌పై అర్థంలేని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మహాత్మాగాంధీని చంపింది.. ఇప్పుడేమో బీజెపి వారు గాంధీజి గురించి మాట్లాడతారు. గాంధీజిని, సర్దార్‌పటేల్‌ను వారు వ్యతిరేకించారు అని అన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో థానేలో భీవండి మెజిస్ట్రేట్‌ కోర్టులో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రాజేశ్‌ కుంతే రాహుల్‌పై నేరపూరిత పరువునష్టం దావా వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టుకు […]

భారత ఉప ఖండంలో ఇస్లాం విసురుతున్న సవాళ్ళు

భారత దేశం లోని పంజాబ్, బెంగాల్ ప్రాంతాలను ప్రధానంగా చీల్చుకుంటూ 1947 ఆగష్టు 14నాడు  ప్రపంచ పటం లో పాకిస్తాన్ పేరుతో ఒక కొత్త దేశం ఏర్పడింది. అది ఏర్పడటానికి ప్రధాన కారణం ముస్లింలు ప్రచారం చేసిన ద్విజాతి సిద్ధాంతం. ఆ రోజుల్లో ముస్లిం లీగ్ నాయకులు ఏమి దాచుకోకుండా ముస్లిం మెజారిటీ కలిగిన దేశంగా మాకు ఒక ప్రత్యేక దేశం కావాలి అని ప్రకటించారు. ముస్లిం లీగ్ ప్రారంభం అయిన 1906 నుండి బెంగాల్ మరియు […]

ఒకే వ్యక్తి మూడు జాతీయతలు

1947 ఆగస్టు 14వ తేది నాడు భారతదేశం నుంచి విడిపోయి ఏర్పడిన పాకిస్తాన్‌ ప్రజల జాతీయత ఒక్కరోజులోనే మారిపోయింది. అంటే జాతీయత అనేది ఒక్కరోజులోనే మారిపోతుంది అనేది భారతదేశ చరిత్ర చెప్పిన పాఠం.  ఆ తదుపరి కాలంలో అనేక రకాల సమస్యలు రావటానికి అదే కారణమైంది. పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ విడిపోయిన తరువాత ఆ బంగ్లాదేశ్‌ ప్రజల జాతీయత మారిపోయింది.  ఒకే వ్యక్తి తన జీవితకాలంలో మూడు జాతుల వ్యక్తిగా గుర్తింపుపొందాడు. అట్లాంటి వేల ఉదాహరణలు మనకు […]

పాకిస్తాన్ లో బాంబు దాడి

పాకిస్తాన్ దేశం లోని లాహోర్ గుల్షన్-ఏ-ఇక్బాల్ పార్కులో  మార్చ్ 27 నాడు సాయంత్రం క్రైస్తవులు ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న సందర్బంగా పార్క్ గేటు వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 70 మంది కి పైగా మృతి చెందారు, ౩౦౦ కు పైగా గాయపడట్టు గా భావిస్తున్నారు. ఈ దాడిలో ఎక్కువగా చిన్న పిల్లలు, మహిళలు మృతి చెందారు. క్రైస్తవులను ద్యేయంగా చేసుకొని మార్చ్ 27 నాడు లాహోర్ లో జరిగిన బాంబు దాడిలో దాదాపు 70 […]