సంఘ శిక్షా వర్గ అంటే భారత్ ను సమగ్రంగా చూసే అవకాశం- శ్రీ దత్తాత్రేయ హోస్ బోలె గారు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించే ఈ తృతీయ సంఘ శిక్షా వర్గ భారత్ ను అర్ధం చేసుకోవడానికి, అనుభూతి పొందడానికి, గ్రహించడానికి స్వయంసేవకులందరికీ ఒక చక్కని అవకాశం అని ఆర్ ఎస్ ఎస్ సహ సర్కార్యవాహ, శ్రీ దత్తాత్రేయ హోస్ బోలె గారు అన్నారు.  ఈ విషయాన్నీ వారు డా. హెడ్గెవార్ స్మ్రితి భవన్ పరసరాలలో 25 రోజుల పాటు వేసవి లో జరిగే సంఘ తృతీయ శిక్షా వర్గ ప్రారంభోపన్యాసంలో చెప్పారు. వేదిక పైన […]