ఇవ్వడం నేర్చుకోవాలి-సమర్థరామదాసు

Posted Posted in Inspiration
FacebookTwitter
సమర్థరామదాసు ఒక ఊళ్ళో కేవలం ఐదు ఇళ్ళ నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఒక గ్రామంలో వృద్ధమహిళ ఒంటరిగా ఉండేది. ధనికురా లైనా ఆమె ఎవరికీ ఏ దానం చేయదని అంతా చెప్పారు. ఆమెకు దానగుణం నేర్పడం కోసం సమర్థరామదాసు ఆ ఇంటికే వెళ్ళారు. ‘భవతి భిక్షాందేహి’ అని భిక్ష కోసం అడిగారు. వృద్ధురాలు బయటకై నా రాకుండా లోపల నుంచే నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ ఇవ్వను అని గట్టిగా అరిచింది. (more…)
FacebookTwitter