ఆర్ యస్ యస్ గురించి తెలియని కథ 

Posted Posted in Inspiration

స్థలం : #శ్రీనగర్ (# కాశ్మీర్ )

శత్రువులు అతి వేగంగా సమీపిస్తున్నారు. కాశ్మీర్ కి సైనిక సహాయం అంత్యంత అవసరం.ఎట్టి పరిస్థితులలోను శ్రీనగర్ విమానాశ్రయము శత్రువుల చేత చిక్కకూడదని డిల్లీ లోని సైనిక కార్యాలయము నుండి సందేశము వచ్చింది. పట్టణం శత్రువుల చేతచిక్కినా పరవాలేదు కానీ, విమానాశ్రయము ఎట్టి పరిస్థితులలో కూడా శత్రువు చేత చిక్కకూడదని సందేశం. (more…)