Reminiscences of the Kargil War

Kargil War captured the collective consciousness of our Nation. Initially what appeared to be mischief across a few posts along the Line of Control (LoC) by the Pakistan Army unfolded to be a well orchestrated invasion of almost all the posts along the LoC in the mountainous areas of Kargil. With the enemy at a […]

దేశంలో సామాజిక ప్రజాస్వామ్యం, రాజకీయ స్థిరత సాధించటమే స్వాతంత్రం యొక్క సఫలత

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగస్టు 15కి 69 సం॥లు పూర్తి చేసుకొని 70 సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. ఈ 69 సం॥ కాలఖండంలో భారతదేశం అనేక మైలురాళ్ళు దాటి ప్రపంచంలోని శక్తివంత దేశాలలో ఒకటిగా గుర్తించబడుతోంది. దేశంలో ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఒడిదుడుకుల మధ్య ప్రయాణిస్తూ కూడా నిలకడగా ఉంది. దేశాభివృద్ధి గమనిస్తే అభివృద్ధి-బీదరికం పోటీపడి పెరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో అభివృద్ధికి నమూనంగా రష్యా కనబడింది. మనదేశంలో మనదేశానికి అనుగుణమైన విధానాలను వదిలిపెట్టి రష్యాను అనుకరించిన కారణంగా […]

రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటాడా?

మహారాష్ట్రలోని సోనాలే లో 2015 మార్చి 6వ తేది నాడు జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌పై అర్థంలేని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మహాత్మాగాంధీని చంపింది.. ఇప్పుడేమో బీజెపి వారు గాంధీజి గురించి మాట్లాడతారు. గాంధీజిని, సర్దార్‌పటేల్‌ను వారు వ్యతిరేకించారు అని అన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో థానేలో భీవండి మెజిస్ట్రేట్‌ కోర్టులో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రాజేశ్‌ కుంతే రాహుల్‌పై నేరపూరిత పరువునష్టం దావా వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టుకు […]

తెలంగాణ లో ప్రారంభమైన ‘బోనాలు’ పండుగ

  ఆషాడమాసంలో గ్రామ దేవతలను పూజించే సాంప్రదాయం గ్రామ ప్రజల మధ్య విస్తృతంగా కనబడుతుంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలలోను మరియు తెలంగాణా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోను నివసించే హిందువుల అతిపెద్ద పండుగ ‘బోనాలు’ పండుగ. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర ప్రజలు అతిగొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని ‘ఆషాఢంజాతర’ అని కూడా అంటారు. వర్షాలు మొదలయ్యే సమయంలో జంటనగరాలలో మాత్రమే కాకుండా తెలంగాణాలోని ఇతర ప్రాంతాలలోను ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రదేశంలో బోనాల జాతర జరుపబడుతుంది. ఇది […]

ఉగ్రవాదంపై నిష్ఫల యుద్ధం!

ఇస్లాం అనుయాయులలో ఉగ్రవాదానికి అనుకూలంగా ఉన్న ఆలోచనా వైఖరులను ప్రక్షాళన చేయాలి. అలా చేయనంతవరకు ఉగ్రవాదంపై అమెరికా సారథ్యంలో సాగుతోన్న అంతర్జాతీయ పోరాటం విజయవంతం కాబోదు. ఒక ఉగ్రవాద దాడికి మరో ఉగ్రవాద దాడికి మధ్య ఉండే వ్యవధి ఎంత? దూరాలు కుంచించుకు పోయినప్పుడు కాలంలో వ్యత్యాసం లెక్కలోకి వస్తుందా? అన్ని ఘటనలూ ఏకకాలంలో, లేదూ వెన్వెంటనే జరిగిపోతున్నట్టు అన్పి స్తుంది మరి. చెప్పవచ్చిందేమిటంటే ఉగ్రవాద బీభత్సం అమిత వేగంగా, ఊపిరి తీసుకోనివ్వకుండా ప్రపంచంలో ఎక్కడో ఒక […]