ఐ టి భక్తి మార్గానికి హాట్స్ ఆఫ్

తెల్లని టోపీలపై ఎరుపు రంగుతో రాసిన ఈ అక్షరాలు మూడు లక్షలకు పైగా జనాన్ని కదిలించాయి . రెండువేల టోపీలు, మూడు రోజులపాటు 70కి.మీ వరకు, మూడు తండాల్లో సాగిన జనజాగృతి యాత్ర  – ఇదీ  ప్లాస్టిక్ సంచులకు స్వస్తి పలకడానికి ఐ టి లు అనుసరించిన  ఒక కొత్త మార్గం ! దీనికి వందలకొద్దీ కామెంట్లు , వేలకొద్దీ లైకులు వచ్చాయి కూడా. మహారాష్ట్రలోని ఆళంది  గ్రామం నుండి తొలి ఏకాదశినాడు పాండురంగడిని దర్శించడం కోసం […]