ఫతేహ్ దివస్

Posted Posted in Inspiration

ఢిల్లీ సిక్కులు – బాబా బఘెల్ సింగ్

అది 1783 సంవత్సరం. సిక్కు నాయకుడు బాబా బఘెల్ సింగ్ మొగల్ రాజు షా ఆలం నుండి ఢీల్లీని జయించారు. మార్చ్ 11, 1783 లో సిక్కు సైన్యం గుర్రాలు ఏనుగులపై ధైర్యముగా ఢిల్లీకి వెళ్లి యెర్ర కోట పై సిక్కు జెండాను ఎగురవేశారు. ఈ రోజున వేలమంది సిక్కులు ఫతేహ్ దివస్ అన్న పేరుతో పండుగలా జరుపుకుంటారు. (more…)