ఆచార్య వినోబాభావే

ఎవరికైనా అవసరానికంటే ఎక్కువ భూమి ఉందా అని అడిగే వారు.  ఎవరైనా ఈ భూమి లేని వారికి భూమి ఇవ్వగలరా అని తర్వాతి ప్రశ్న వేసేవారు అలా ప్రతి గ్రామంలో ప్రయత్నం చేసి దాదాపు రెండున్నర లక్షల  ఎకరాల భూమిని తెలంగాణలో సేకరించారు.  దీనిలో కేవలం పాలమూరు జిల్లాలోని 40 వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది.  కమ్యూనిస్టులు  దశాబ్దాలుగా వర్గ శత్రు నిర్మూలన, బూర్జువా, పెట్టుబడిదారీ, భూస్వాములు,  అని మాట్లాడుతూ  ఒక్క ఎకరం భూమి కూడా […]