Inspiration

 • త్యాగానికి ఒకసాటిలేని ఉదాహరణ బాలసాహెబ్ జీ మధుమేహవ్యాధితో బాధపడుతున్నప్పటికీ 1994 వరకు బాలసాహెబ్ జీ సంఘ సర్ సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వర్తించారు . ఎప్పుడైతే శరీరం పర్యటనలకు సహరించటంలేదో అప్పుడు ప్రముఖకార్యకర్తలందరిని సంప్రదించి ఆ బాధ్యతను రజ్జుభయ్యగారికి అప్పగించి, పక్కకు తప్పుకున్నారు. కార్యనిష్టకు ఒకసాటిలేని ఉదాహరణను మనముందుంచారు . Read more
 • మహారాణి నాయకీదేవి వీరుడైన పృథ్వీరాజ్ చౌహాన్ ని క్రీ.శ. 1192లో జరిగిన తారాయిన్ యుద్ధంలో ఓడించిన మహమ్మద ఘోరీ ఢిల్లీ సుల్తానుల రాజ్యానికి పునాది వేసాడనేది మనందరికీ తెలిసిన కథ. ఐతే మనకు పెద్దగా తెలియని, ఎక్కువగా ప్రచారంకానీ మరొక వాస్తవగాథ ఏమిటంటే, ఇదే మహమ్మద్ ఘోరీ తారాయిన్యు ద్ధానికి పద్నాలుగేళ్ల పూర్వమే గుజరాత్ కి చెందిన రాణినాయకీదేవి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. చరిత్రలో ఈ విషయం పెద్దగా ప్రచారంలోకి రాకపోవడంవల్ల ఈమెను గురించిన వివరాలు కొంతమాత్రమే అందుబాటులో ఉన్నాయి. Read more
 • A miracle in Rajasthan desert It is in May 1998 after the explosion of 5 Nuclear Tests in Pokhran in Thar Dessert of Rajasthan, late APJ Abdul Kalam, the then Advisor to the Defense Minister, was returning to Delhi with his team. Read more
 • ఫతేహ్ దివస్ ఢిల్లీ సిక్కులు – బాబా బఘెల్ సింగ్ అది 1783 సంవత్సరం. సిక్కు నాయకుడు బాబా బఘెల్ సింగ్ మొగల్ రాజు షా ఆలం నుండి ఢీల్లీని జయించారు. మార్చ్ 11, 1783 లో సిక్కు సైన్యం గుర్రాలు ఏనుగులపై ధైర్యముగా ఢిల్లీకి వెళ్లి యెర్ర కోట పై సిక్కు జెండాను ఎగురవేశారు. ఈ రోజున వేలమంది సిక్కులు ఫతేహ్ దివస్ అన్న పేరుతో పండుగలా జరుపుకుంటారు. అయితే ప్రతీ సంవత్సరము ఈ తేదీ గ్రెగోరియన్ క్యా లెండర్ ... Read more
 • The Grit of Mother’s of Rajguru, Sukhdev and Bhagat Singh The afternoon of 23rd March, 1931. It was the day to meet Bhagat Singh, Rajguru and Sukhdev. Rajguru’s mother and sister came from Maharashtra to Lahore and stayed with us for a few days. Read more
 • భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల మాతృమూర్తులు చేసిన త్యాగం

  అది 1931 మార్చ్ 23, మధ్యాహ్న సమయం. అదే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను చూడగలిగిన, కలుసుకోగలిగిన చివరి రోజు. Read more

 • 1971 భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో స్వయంసేవక్ బలిదానం   ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ డా .మోహన్ జి భాగవత్ 25 ఫిబ్రవరి నాడు మీరట్ లో జరిగిన రాష్ట్రోదయ సమాగం లో మాట్లాడుతూ బంగ్లాదేశ్ యుద్ద సమయంలో ఒక స్వయంసేవక్ చేసిన బలిదానాన్ని గురించి ప్రస్తావించారు. Read more
 • Sangh is My Soul Sri Atal Behari Vajpayee   I came in contact with the RSS in 1939 through Arya Kumar Sabha, a youth branch of Arya Samaj, in Gwalior-then a princely state which was not part of any province. I came from a strong ‘sanatani’ family. But I used to be at the weekly ‘satsang’ of Arya Kumar Sabha. Once Shri Bhoodev Shastri ... Read more
 • సంఘ్ నా ఆత్మ -శ్రీ అటల్ బేహారి వాజ్ పేయి నాకు ఆరెస్సెస్ తొలిసారిగా 1939లో గ్వాలియర్ లో ఆర్య సమాజ్ యువ విభాగమైన ఆర్య కుమార సభ ద్వారా పరిచయమైంది. నాకు ఆరెస్సెస్ తొలిసారిగా 1939లో గ్వాలియర్ లో ఆర్య సమాజ్ యువ విభాగమైన ఆర్య కుమార సభ ద్వారా పరిచయమైంది. అప్పట్లో గ్వాలియర్ ఇంకా ఏ రాష్ట్రంలోనూ భాగం కాని సంస్థానం. నేను పటిష్టమైన సనాతన సంప్రదాయ కుటుంబానికి చెందినవాడిని. కానీ నేను ఆర్య కుమార సభ సత్సంగ్ కి వారం వారం హాజరయ్యేవాడిని. Read more
 • శ్రీ బాలసాహెబ్ దేవరస్ జీవితంలోని ప్రేరణదాయక సంఘటన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలసాహెబ్ దేవరస్ జీవితంలో అనేక ప్రేరణదాయక సంఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి ఆయన వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న శ్రీ శ్రీకాంత్ జోషి వివరించారు. Read more
 • తూటాలకు వెరవని లెఫ్టినెంట్‌ త్రివేణీ సింగ్‌ కర్తవ్యదీక్ష ఒళ్లంతా రక్తం. శరీరం ఎడమ భాగం పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. మాంసపు ముద్దలు రక్తమోడుతూ వేళాడుతున్నాయి. కాలు పూర్తిగా దెబ్బతినిపోయింది. చాలా భయంకరంగా ఉంది అతని పరిస్థితి. అతను ఎగశ్వాస అతి కష్టం మీద తీసుకుంటున్నాడు. ‘ఇక బ్రతకడం కష్టం’ అన్నది ఇతరులకే కాదు. అతనికీ తెలిసిపోయింది. పై అధికారి జనరల్‌ ఆఫీస్‌ కమాండింగ్‌ రాజేందర్‌ సింగ్‌ అతని కోసం ఆందోళనగా పరుగెత్తు కుంటూ వచ్చాడు. Read more
 • ఆర్ యస్ యస్ గురించి తెలియని కథ 

  స్థలం : #శ్రీనగర్ (# కాశ్మీర్ )

  శత్రువులు అతి వేగంగా సమీపిస్తున్నారు. కాశ్మీర్ కి సైనిక సహాయం అంత్యంత అవసరం.ఎట్టి పరిస్థితులలోను శ్రీనగర్ విమానాశ్రయము శత్రువుల చేత చిక్కకూడదని డిల్లీ లోని సైనిక కార్యాలయము నుండి సందేశము వచ్చింది. పట్టణం శత్రువుల చేతచిక్కినా పరవాలేదు కానీ, విమానాశ్రయము ఎట్టి పరిస్థితులలో కూడా శత్రువు చేత చిక్కకూడదని సందేశం. Read more
 • A Name that became a synonym for service – Vishnu Kumarji An engineering degree in sugar technology in the decade of 1950s, a joining letter from Hindustan Aircraft Limited – what could have been a better career opening for a young man at 23 ? Perhaps the dreams of this seventh child of the prosperous Rajoria Family of Akkirampur, about 90 km from Bengaluru – were ... Read more
 • వీరనారీమణులకు వందనం!!
  మనదేశం రత్నగర్భ. ప్రపంచానికి జ్ఞానభిక్షనుపెట్టింది. కానీ మన సమైక్యతను దెబ్బతీసేలా పాశ్చాత్యులు మనదేశాన్ని దోచుకున్నారు. వారు మనకు మేకులై, పాలకులై మనలను బానిసలుగా చేసి అనేక కష్టనష్టాలపాలు చేశారు. ఆ క్రమంలో మనదేశాన్ని మనమే ఏలుకోవాలి అనే భావన భారతీయులందరికీ కలిగింది. ఆసమయంలోనే అనేక మంది నాయకుల నేత త్వంలో భారత స్వాతంత్య్రానికై అనేక పోరాటాలు జరిగాయి. Read more
 • మదన్ లాల్ ఢింగ్రా చివరి వాఙ్మూలం   17 ఆగస్ట్, 1909 న ``సవాలు’’ అనే పేరుతో భారత విప్లవకారులు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఉరికంబం ఎక్కేముందు మదన్ లాల్ ఢింగ్రా చివరి వాఙ్మూలం ఇది. `` దేశభక్తులైన భారతీయ యువకులను ఉరితీసినందుకు, అన్యాయంగా వారికి ప్రవాసాంతర శిక్షలు విధించినందుకు ప్రతీకారంగా నేను ఇంగ్లీష్ వారి రక్తాన్ని చిందించానని కొన్ని రోజుల క్రితం చెప్పాను. ఇలా చేయడం కోసం నేను ఎవరిని సంప్రదించలేదు, ఎవరితో ఎలాంటి కుట్ర చేయలేదు. నా కర్తవ్యంగా భావించి ఇది నేను చేశాను. Read more
 • ఖుదీరాంబోస్   భారతీయ స్వాతంత్రసమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు ఖుదీరాంబోస్. భారతదేశాన్నివేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరాం. ఈ కారణంగా అతనిని ఉరితీసేనాటికి అతనివయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు. Read more
 • రాజస్థాన్‌ గ్రామాలకు జలకళ తెచ్చిన ఆమ్లా రుయా
  రాజస్థాన్‌లోని 100 గ్రామాల ప్రజలకు ఆమె ఒక 'జల దేవత'. నీరులేక ఎండిపోతున్న తమ బతుకులను సస్యశ్యామలం చేసిన 'గంగమ్మ తల్లి'. సంభారీ ఆనకట్టలకంటే చెక్‌డ్యాంల వల్ల ప్రయోజనాలు ఎక్కువ. వీటి నిర్మాణానికి ఖర్చు చాలా తక్కువ. ప్రజల్ని మరొక ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఉండదు. అలాగే అవసరానికంటే మించి నీటిని నిల్వ చేయాల్సిన అగత్యం ఉండదు. ఆనకట్టకు గండిపడి చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉండదు. Read more
 • ఇవ్వడం నేర్చుకోవాలి-సమర్థరామదాసు
  సమర్థరామదాసు ఒక ఊళ్ళో కేవలం ఐదు ఇళ్ళ నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఒక గ్రామంలో వృద్ధమహిళ ఒంటరిగా ఉండేది. ధనికురా లైనా ఆమె ఎవరికీ ఏ దానం చేయదని అంతా చెప్పారు. ఆమెకు దానగుణం నేర్పడం కోసం సమర్థరామదాసు ఆ ఇంటికే వెళ్ళారు. 'భవతి భిక్షాందేహి' అని భిక్ష కోసం అడిగారు. వృద్ధురాలు బయటకై నా రాకుండా లోపల నుంచే నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ ఇవ్వను అని గట్టిగా అరిచింది. Read more
 • రాజమణి-ఒక స్ఫూర్తి

  ఆవిడకి కేవలం 16 ఏళ్ళ వయస్సులో రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరుగుతుండగా బోసు గారు నిధుల కొరకు, ఐ.ఎన్‌.ఏ వాలంటీర్ల కొరకు రంగూన్‌ కు వచ్చారు. ఆయన స్ఫూర్తివంతమైన మాటలకి ముగ్ధురాలై రాజమణి తన ఒంటిపైన గల ఖరీదైన వజ్రాల మరియు బంగారు నగలను ఐ.ఎన్‌.ఏ కు దానం చేసారు. ఆ మర్నాడే రాజమణి తండ్రిని కలుసుకొని 'మీ అమ్మాయి అమాయకత్వం వలన నగలన్నీ దానం చేసింది. Read more

 • మాధవరం:  ఇంటికో వ్యక్తి ఆర్మీలో ఉన్న అరుదయిన ఆంధ్రా కుగ్రామం  "పోరాడేవాడికి తెలిసినంతగా జీవితపు రుచి పోషింపబడేవాడికి తెలియదు" యుద్ధ స్మారకంగా వీరుడి హెల్మెట్, రైఫిల్ ఉండటం మాధవరం గ్రామానికి ఉన్న ఒక ప్రత్యేకత. అమరావతికి 150 కి.మీ. దూరంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ గ్రామం 300 సంవత్సరాల నుండి తమ గ్రామం నుండి వ్యక్తులను ఆర్మీలో పనిచేయటానికి పంపుతోంది. Read more
 • 30 जून / इतिहास स्मृति – संथाल परगना में 20 हजार वीरों ने दी प्राणाहुति
  स्वाधीनता संग्राम में वर्ष 1857 एक मील का पत्थर है, लेकिन वास्तव में अंग्रेजों के भारत आने के कुछ समय बाद से ही विद्रोह का क्रम शुरू हो गया था. कुछ हिस्सों में रवैये से परेशान होकर विरोध करना शुरू कर दिया था. वर्तमान झारखंड के संथाल परगना क्षेत्र में हुआ ‘संथाल हूल’ या ‘संथाल विद्रोह’ इसका प्रत्यक्ष प्रमाण है. संथाल परगना उपजाऊ भूमि वाला वनवासी क्षेत्र है. Read more
 • Story of Maharaja who helped 640 Polish children and women during World War II During World War II, an Indian king set up a home away from home for Polish refugees and orphans: a Little Poland in India. His efforts saved the lives of more than 640 women and children. Read more