మీడియా శక్తి ని దేశ హితం కొరకు వినియోగించాలి – శ్రీ రాక సుధాకర్

  నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంత విశేషాలను అందరికి తెలుపుతూ, ఏమైనా సమస్యలుంటే వాటిని గుర్తించి ఎవరి ద్వార పరిష్కరించవచ్చో వాళ్ళ దృష్టికి తీసుకొనివెళ్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపిన దేవర్షి నారదుడి లాగే సమాజ హితం కోసం నేటి పాత్రికేయులు పనిచేస్తున్నారని శ్రీ రాక సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్, జమ్మూ & కాశ్మీర్ స్టడీ సెంటర్ రాష్ట్ర కార్యదర్శి, అభిప్రాయపడ్డారు. విశ్వ సంవాద్ కేంద్రము, సమాచార భారతి అద్వర్యంలో బుధవారం 2 మే నాడు […]

ప్రజాభిప్రాయ నిర్మాణంలో, సేకరణలో పాత్రికేయుల పాత్ర కీలకం – శ్రీ రాంపల్లి మల్లికార్జున్

నేటి ప్రపంచంలో పత్రికల్ స్థానం చాల గొప్పది. ప్రజాభిప్రాయ నిర్మాణంలో, ప్రజాభిప్రాయ సేకరణలో కీలక పాత్ర సమాచార రంగానిదే నని సమాజ సంక్షేమ కోసం ఆనాడే ఒక చక్కటి సమాచార వ్యవస్తను నిర్మాణం చేసిన మహానుభావులు ప్రపంచ మొదటి పాత్రికేయుడు నారదుడు అని, శ్రీ రాంపల్లి మల్లికార్జున్ రావు, లోకహితం మాస పత్రిక మాజీ ఎడిటర్, పేర్కొన్నారు. మల్లికార్జున్ గారి 2 మే నాడు కరీంనగర్ లోని స్థానిక ఫిలిం భవన్ లో జరిగిన విశ్వ సంవాద్ […]

నారదుడి లక్షం లోక కళ్యాణమే – శ్రీ వేదుల నరసింహం

శ్రీ నారద ముని ప్రపంచంలోనే మొట్ట మొదటి పాత్రికేయుడని, వారిని కొందరు కలహాల మాంత్రికుడిగా చేశారని, కానీ నిజానికి వారు సమాజ హితం, ధర్మ రక్షణ, సమస్యల పరిష్కారం కోసమే అందరి మధ్య వారధిలా పని చేసారని, సమాచార భారతి సబ్యులు శ్రీ వేదుల నరసింహం గారు తెలిపారు. నరసింహం గారు విశ్వ సంవాద్ కేంద్ర, సమాచార భారతి అద్వర్యంలో సంగారెడ్డి నగరంలోని బికెఎస్  భవన్ లో నిర్వహించిన నారద జయంతి, ప్రపంచ పాత్రికేయు దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన వక్తగా […]

దేశ నిర్మాణంలో పాత్రికేయులది కీలక పాత్ర – శ్రీ అన్నదానం సుబ్రమణ్యం

దేశ నిర్మాణంలో పత్రిక రంగం వారు పాలు పంచుకోవాలని, ప్రజాస్వామ్యం లో వారికి నాలగవ స్థంబం అనే ఒక విశిష్ట గుర్తింపు కలదని, అందులో పని చేసే వారు సమాజ బాద్యత జాతీయ భావాలూ కలిగి ఉండడం అత్యంత అవసరమని శ్రీ అన్నదానం సుబ్రమణ్యం గారు, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత కర్యవాహ, నల్గొండలో జరిగిన దేవర్షి నారద జయంత్ ఉత్సవం లో కోరారు. శ్రీ అన్నదానం సుబ్రమణ్యం గారు సమాచార భారతి నల్లగొండ జిల్లా […]

Only Media Houses With social values and trust Will Have a Future – Dr. Umesh Upadhyaya

Shri Umesh Upadhyaya, Director of Media Branch of Reliance Group of Industries said, “In the present fast changing scenario of news media those organisations and media houses who have social values, trustworthiness and commitment only will be given important in the future.” He was the main speaker at a function organised by the Samachara Bharathi […]