అఖిల భారతీయ శృంగ ఘోష్ శిబిర్, స్వరాంజలి- 2016, బెంగళూరు

Posted Posted in News
FacebookTwitter

సంగీతం భారతీయ సమాజం లో విడదీయరాని అనుబంధం, అదే విధంగా సంఘ్ లో గోష్ వాయిద్యకారులు లేని పథ సంచలన కూడా అంతే. సంఘ్ యొక్క 90సంవత్సరాల చరిత్రలో మొట్ట మొదటి సారిగా కేవలం ఘోష్ వాయిద్యకారులతో “అఖిల భారతీయ శృంగ ఘోష్ శిబిర్ స్వరాంజలి 2016” శిబిరం నాలుగు రోజుల పాటు (7-జనవరి నుండి 10-జనవరి, 2016) రెవ యూనివర్సిటీ , యెలహంక, బెంగళూరు లో నిర్వహించడం జరిగింది. ఈ శిబిర సమారోప్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఇస్రో (ISRO) చైర్మన్ డాక్టర్ కే. రాధాకృష్ణన్, ప్రధాన వక్తగా ఆర్.ఎస్.ఎస్ సరసంఘచలాక్ మోహన్ భగవత్ గారు పాల్గొన్నారు.

ghosh 10

కర్నాటకలోని ఈ నాలుగు రోజుల శిబిరానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుండి 2169 ఘోష్ వాయిద్యకారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వయంసేవకులకు కొత్త సంగీత పరికరాలు అయిన నాగంగా (సాక్సోఫోన్), స్వరాద్ ( క్లారియోనాట్), గోముఖ ( ఎఫోనియం), తుర్యా ( ట్రంపెట్) వాటి మీద అభ్యాసం, కొన్ని కొత్త స్వరాలు నేర్పడం, ఘోష్ వాయిద్య నైపుణ్యాన్ని పెంచడం, కొత్త పరికరాల పరిచయం, శాఖ లను ఘోష్ ద్వార ఎ విధంగా పటిష్టం చేయడం అనేవి కొన్ని ముఖ్య ఉద్దేశాలు.

శనివారం, 9-జనవరి, నాడు బెంగళూరు పట్టణంలో కొన్ని వీదులగుండా కేవలం ఘోష్ వాయిద్యకారులతో రెండు భాగాలుగా పథ్ సంచలన నిర్వహించాబడ్డది. ఈ కార్యక్రమం లో అఖిల భారతీయ శారీరఖ్ ప్రముఖ్ సునీల్ కులకర్ణి, సహా శారీరఖ్ ప్రముఖ్ జగదీశ్ ప్రసాద్, అఖిల భారతీయ సహా వ్యవస్థ ప్రముఖ్ మరియు ఘోష్ నిపుణులు అయిన అనిల్ ఓక్, క్షేత్ర సంఘచలాక్ వి నాగరాజు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

gosh8

gosh1

ghosh8

FacebookTwitter

संपूर्ण स्वतंत्रता, समता और बंधुता वाले समाज का निर्माण करना संघ का ध्येय – डॉ. मोहन जी भागवत

Posted Posted in News
FacebookTwitter

शिव शक्ति संगम पुणे में सरसंघचालक जी का उद्बोधन

पुणे (विसंकें). राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने कहा कि हमारी परंपरा शिवत्व की है, जिसे शक्ति का साथ मिले तो विश्व में हमें हमारी पहचान मिलेगी. चरित्र ही हमारी शक्ति है. शीलयुक्त शक्ति के बिना विश्व में कोई कीमत नहीं है. इस महत्तम उद्देश्य के लिए ही शिवशक्ति संगम अर्थात् सज्जनों की शक्ति के प्रदर्शन की आवश्यकता है. सरसंघचालक जी राष्ट्रीय स्वयंसेवक संघ पश्चिम महाराष्ट्र प्रांत की ओर से रविवार को पुणे के पास जांभे, मारुंजी एवं नेरे गांवों की सीमा पर आयोजित शिवशक्ति संगम के महासांघिक में संबोधित कर रहे थे. पश्चिम क्षेत्र संघचालक डॉ. जयंतीभाई भाडेसिया, प्रांत संघचालक नानासाहेब जाधव, प्रांत कार्यवाह विनायकराव थोरात मंच पर उपस्थित थे.

Shiv Shakti Sangam Pune

Shiv Shakti Sangam Pune

अपने लगभग 45 मि. के भाषण में सरसंघचालक जी  सामाजिक परिस्थिति के बारे में बताते हुए संघ की स्थापना का महत्त्व तथा कार्य का विवेचन किया. उन्होंने कहा कि डॉ. बाबासाहेब आंबेडकर के 125वें जयंति वर्ष में, स्त्री शिक्षा की शुरूआत करने वाली सावित्रीबाई फुले की जयंति के दिन पर विराट शिवशक्ति संगम प्रशंसास्पद है. शिवशक्ति कहने पर हमें छत्रपति शिवाजी महाराज का स्मरण आता है. अपने स्थान पर उचित राज करने वाला यह पहला राजा था. सीमित राज्य में राष्ट्र का विचार करने वाला यह राजा था. धर्म का राज्य चले, यह सोचने वाले आदर्श हिंदवी स्वराज्य के शिवाजी संस्थापक थे. उनके द्वारा किया गया संगठन तत्व निष्ठा पर निर्भर है. इसी तत्व निष्ठा के कारण हमने भगवा ध्वज को  गुरू माना है. निर्गुण निरामय के अलावा तत्व का आचरण संभव नहीं है. तत्वों में सद्गुण आवश्यक है. वह काम राष्ट्रीय स्वयंसेवक संघ कर रहा है. संघ के छह में से शिवराज्याभिषेक का अपवाद कर कोई उत्सव वैयक्तिक नहीं है. शिवाजी महाराज का स्मरण अर्थात् चरित्र, नीति का स्मरण है. महापुरूषों का स्मरण करते समय उन्होंने यह उद्योग कैसे किया, शक्ति कैसे उत्पन्न होती है, इसका स्मरण करना आवश्यक है. हमारी परंपरा शिवत्व की है. सत्य, शिव, सुंदरम हमारी संस्कृति है. समुद्र मंथन से जो हलाहल निर्माण हुआ, उसकी बाधा विश्व को ना हो इसलिए जिन्होंने प्राशन किया, वे नीलकंठ हमारे आराध्य दैवता हैं. उनके आदर्श की तरह हमारी यात्रा जारी है. शिवत्व की परंपरा शाश्वत अस्तित्व के तौर पर जानी जाती है. शिव को शक्ति का साथ मिलना चाहिए. शिव को शक्ति के सिवा समाज नहीं जानता. विश्व में शक्तिमान राष्ट्रों की बुराई पर चर्चा नहीं होती. वे हम चुपचाप सह लेते हैं. लेकिन अच्छे, परंतु शक्ति में कम राष्ट्रों की अच्छी बातों पर चर्चा नहीं होती. उन राष्ट्रों की अच्छी सभ्यता को बहुमान नहीं मिलता.

Shiv Shakti Sangam Pune

Shiv Shakti Sangam Pune

उन्होंने रवींद्रनाथ टैगोर के जापान में अनुभव का वर्णन करते कहा कि उस व्याख्यान में कई छात्र नहीं आए, क्योंकि गुलाम राष्ट्र के नेता का भाषण हम क्यों सुनें, यह छात्रों का सवाल था. हमारे पास सत्य होने के बाद भी हम उसे बता नहीं सकते थे. स्वतंत्रता प्राप्ति के बाद, युद्ध में विजय के बाद और अणु परीक्षण के बाद हमारी प्रतिष्ठा नहीं बढ़ी. देश की शक्ति बढ़ती है, तब सत्य की भी प्रतिष्ठा बढ़ती है. इसके लिए शक्ति की नितांत आवश्यकता है. शक्ति का अर्थ मान्यता है. शक्तिसंपन्न राजा भी शीलसंपन्न विद्वानों के सामने नतमस्तक होते हैं. यह हमारी परंपरा है. हमारे यहां त्याग से, चरित्र से शक्ति जानी जाती है. शक्ति का विचार शील से आता है. इसके लिए शिलसंपन्न  शक्ति की आवश्यकता है और शीलसंपन्न शक्ति सत्याचरण से बनती है.

डॉ. भागवत जी ने कहा कि शीलसंपन्न विश्व में जीवों के विभिन्न प्रकार मिलते है. अस्तित्व की एक ही बात है. विभिन्नता से एकता स्वीकारने के लिए समदृष्टी से देखने की आवश्यकता है. सत्य में भेद के लिए, विषमता के लिए कोई स्थान नहीं है. सबको हमारे जैसा देखना चाहिए. चरित्र से ही व्यक्तिगत और सामाजिक शक्ति बनती है. भेदों से ग्रस्त समाज की प्रगति नहीं होती. सुगठित, एक दूसरे की चिंता करने वाला समाज हो, तभी समाज का हित साध्य होता है. उन्होंने इजराइल के स्वाभिमान एवं विकास का उदाहरण दिया. इस देश द्वारा 30 वर्षों में की हुई प्रगति का मर्म प्रकट किया. संकल्पबद्ध समाज सत्य की नींव पर खड़ा हो, तो क्या होता है, इस बात का यह देश उदाहरण है. सभी लोग मेरे है, ऐसा कहने पर मनुष्य धर्म से खड़ा रहता है. धर्म यानि जोड़ने वाला, उन्नति करने वाला, मूल्यों का आचरण करना यानि धर्म, यह आचरण सत्यनिष्ठता से आता है.

Shiv Shakti Sangam Pune

संविधान लिखते समय डॉ. बाबासाहेब आंबेडकर ने कहा था कि राजतिक एकता आई है, किंतु आर्थिक और सामाजिक एकता के बिना वह टिक नहीं सकती. भागवत जी ने कहा कि हम कई युद्ध दुश्मन के बल के कारण नहीं, बल्कि आपसी भेद के कारण हार गए. भेद भूलाकर एक साथ खड़े न हो तो संविधान भी हमारी रक्षा नहीं कर सकता. व्यक्तिगत और सामाजिक चरित्रनिष्ठ समाज बनना चाहिए. सामाजिक भेदभावों पर कानून में प्रावधान कर समरसता नहीं हो सकती. समरसता आचरण का संस्कार करना पड़ता है, जिसके लिए समरसता का संस्कार करने की आवश्यकता है. तत्व छोड़कर राजनीति, श्रम के बिना संपत्ति, नीति छोड़कर व्यापार, विवेक शून्य उपभोग, चारित्र्यहीन ज्ञान, मानवता के बिना विज्ञान और त्याग के बिना पूजा सामाजिक अपराध है, ऐसा  महात्मा गांधी कहते थे. इन अपराधों का निराकरण करना ही संपूर्ण स्वराज्य, यह उनका विचार था. इसलिए उनके विचारों की संपूर्ण स्वतंत्रता मिलना अभी भी बाकी है. इस तरह की संपूर्ण स्वतंत्रता, समता और बंधुता वाले समाज का निर्माण करना संघ का ध्येय है और इसके लिए संघ की स्थापना हुई है.

 

Shiv Shakti Sangam Pune

उन्होंने कहा कि शिवत्व और शक्ति की आराधना होने के लिए प. पू. डॉ. हेडगेवार जी ने संघ की स्थापना की. राष्ट्रोद्धार के लिए कई उपक्रमों में सहभागी होकर अपना कर्तव्य निभाया. संघ की स्थापना से पूर्व और बाद भी उन्होंने सभी आंदोलनों में सहभागी होकर कारावास भी भुगता. सभी प्रकार की विचारधाराओं से उनका परिचय था. गुणसंपन्न समाज की निर्मिती के अलावा विकल्प नहीं है, यह उन्होंने जान लिया था. इसके लिए उन्होंने उपाय खोजा था. सबको एक साथ बांधने वाला धागा हिंदुत्व है, यह उन्होंने जान लिया था. सबके लिए कृतज्ञता व्यक्त करने वाला मूल्य उन्होंने बताया था. मातृभूमि के लिए आस्था यह हिंदू समाज का स्वभाव है. परंपरा से आई हुई यह आस्था है. इसके आधार पर संस्कृति बढ़ती है, पुरखों का गौरव होता है. आज विश्व को इसकी आवश्यकता है. भारतीय मूल्यों की प्रतिष्ठापना करने हेतु संगठन की आवश्यकता है. राष्ट्रीय चरित्र वाले समाज निर्माण करना और देश को परम वैभव प्राप्त करवाना, यह संघ का कार्य है. किसी भी प्राकृतिक विपत्ति के समय आगे आने वाला स्वयंसेवक यह संघ की पहचान है. अपने हित का विचार छोड़कर समाज के तौर पर निरालस, निस्वार्थ सेवा करने वाला अर्थात् संघ स्वयंसेवक. यह गर्व का नहीं, अपितु 90 वर्षों से संघ जो कर रहा है, उस प्रयोग का फल है. नेता, सरकार पर देश नहीं बढ़ता, बल्कि चरित्रसंपन्न समाज पर वह टिका रहता है. चरित्रसंपन्न व्यक्ति के वर्तन से ही समाज का परिवर्तन होता है. शिव-शक्ति संगम अर्थात् वैभव प्रदर्शन नहीं है, बल्कि समाज परिवर्तन के लिए सही रास्ता है. देश प्रतिष्ठित, सुरक्षित न हो तो व्यक्तिगत सुख की कीमत नहीं है. सभी जिम्मेदारियां संभालकर समाज सेवा करने वाली शक्ति अर्थात् संघ का कार्य. समाजहित के इस कार्य में सब सक्रिय हों.

Shiv Shakti Sangam Pune

प्रांत कार्यवाह विनायकराव थोरात ने प्रास्ताविक में संघ के कार्य की जानकारी दी. सूखाग्रस्तों के लिए संघ, जनकल्याण समिति को आर्थिक सहायता करने का आह्वान किया. सूखा निवारण के कार्य में प्रत्यक्ष सहभागी होने के लिए 022-33814111 पर मिस कॉल करने का आह्वान किया. सुनील देसाई तथा संदीप जाधव ने सूत्रसंचालन किया.

सभी क्षेत्रों के गणमान्य व्यक्तियों की उपस्थिति

शिवशक्ति संगम के लिए समाज के विभिन्न घटकों से गणमान्य व्यक्तियों की उपस्थिति रही. तीन बजे  के आसपास विशेष अतिथि कार्यक्रमस्थल पर आना शुरू हुए. विभिन्न पीठों के धर्माचार्य़, राजनैतिक नेता, कला, सांस्कृतिक क्षेत्र के दिग्गज और उद्योजक बड़ी संख्या में उपस्थित थे, यह कार्यक्रम का एक आकर्षण था. विशेष अतिथियों के लिए स्वतंत्र चार एवं धर्माचार्यों के लिए अलग प्रवेशद्वार एवं प्रबंध किए गए थे. इस प्रवेशद्वार पर संघ के कार्य एवं सेवाकार्यों की जानकारी प्रदान करने वाली सीडी, तिलगुल बड़ी, पानी की बोतल और शरबत का पैक देकर आमंत्रितों का स्वागत किया गया. इन पांचों प्रवेशद्वारों पर संघ परिवार के विभिन्न संस्थाओं से 140 से अधिक पदाधिकारी – स्वागत के लिए उपस्थित थे. इनमें सभी महिला पदाधिकारियों ने एक ही रंग की साड़ियां पहनी थीं.

Shiv Shakti Sangam Pune

मुख्यमंत्री देवेंद्र फडनवीस, पुणे जिले के पालकमंत्री गिरीष बापट, पुणे के सांसद अनिल शिरोले, केंद्रीय पर्यावरण मंत्री प्रकाश जावडेकर, सांसद हरिश्चंद्र चव्हाण, अरूण साबले, महाराष्ट्र भूषण शिवशाहीर बाबासाहेब पुरंदरे, विश्वनाथ कराड, लेखक द. मा. मिरासदार, शां.ब. मुजूमदार, डॉ. अशोक कुकडे, अनिरूद्ध देशपांडे, राहूल सोलापूरकर, रवींद्र मंकणी, उद्यमी अभय फिरोदिया, अनिरूद्ध देशपांडे, अतुल गोयल, धर्माचार्य द्वारिकापीठाधिश्वर जगद्गुरू शंकराचार्य स्वामी त्रिलोकतीर्थ, ज्ञानी चरण सिंह जी, कालसिद्धेश्वर महाराज, आचार्य विश्वकल्याण विजयश्री महाराज, मारूती महाराज पुरेकर, किसन महाराज पुरेकर, भास्करगिरी महाराज, बालयोगी ओतुरकर महाराज, शांती गिरीमहाराज, मकरंद दासजी महाराज, फरशीवाले बाबा, कलकीमहाराज, नारायणपूरचे नारायण महाराज, राष्ट्रसंत भैय्यूजी महाराज, ह.भ.प. बंडातात्या कराडकर आदि गणमान्य उपस्थित थे.

FacebookTwitter

5 Terrorists Killed In Pathankot Air Force Base Attack

Posted Posted in Articles, News
FacebookTwitter

Whenever India extends its hand of friendship to Pakistan, the reciprocation gesture never met the same standards so far. This has proven once again today, 2-January- 16, when five Pakistani based terrorists in Indian army fatigues. attacked Punjab’s Pathankot air base. On 25-December-2015, PM Narendra Modi had unscheduled visit to Pakistan on his return from Kabul to Delhi.

The reports emerged that the attack was started in the wee hours of around 3:30 AM resulting in exchange of fierce gun battle between the security personal and terrorists continued for over 12 hours until the last terrorist was neutralized. It is believed that three Air Force jawans were martyred in this exchange of fire.

Speaking on this terrorist attack, Home Minister, Rajnath Singh said, “Want peace with our neighbor but will give befitting reply to attacks.”

A high level meeting was attended by all three service chiefs, NSA head Ajith Doval and defence minister Manohar Parrikar to discuss the ongoing situation.

Following this terrorists attack, cities across the country were alerted and security was beefed up at all the sensible areas.

Ministry of Defence in its press statement said “Due to the effective preparation and coordinated efforts by all the security agencies a group of terrorists were detected by the aerial surveillance platforms as soon as they entered the Air Force Station at Pathankot. The infiltrators were immediately engaged and contained within a limited area, thus preventing them from entering the Technical zone where high value assets are parked.”

“Through timely and prompt action by all agencies, the likely plan of the terrorists to destroy valuable assets of the Air Force has been foiled”, it added.

Union minister Kiren Rijiju said that the Indian government has credible information that the terror attack in Pathankot was hatched by some elements in Pakistan.

Though the Pakistani government has condemned this terrorist attack, but questions are being rightly raised on its approach on the fight against terrorism and its roots spread across in it country.

However, by the time this is being reported the search operations are underway to sanitize the complete Air Force station.

In a tweet PMO has said:

FacebookTwitter

అఖండ భారతం వాస్తవమేన…

Posted Posted in News
FacebookTwitter

అఖండ భారతం.. అనాది వాస్తవం!-

నాటకీయతవల్ల సంచలనాలు సంభవించవచ్చు.. కేవలం నాటకీయతవల్ల సమస్యలు పరిష్కారం కావు! ప్రధానమంత్రి హఠాత్తుగా పాకిస్తాన్‌కు వెళ్లడం అందువల్ల గొప్ప సంచలనం.. మతోన్మాది అయిన, ‘వెన్నుపోటు’ పొడవడం స్వభావమైన పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత నవాజ్ షరీఫ్‌కు మోదీ పర్యటనవల్ల అంతర్జాతీయ సమాజంలో గొప్ప గౌరవం లభించింది! ఇదీ సంచలనం..

కానీ నాటకంలో అంతర్నాటకంవలె ప్రచార మాధ్యమాలవారు మరో సంచలనాన్ని సృష్టించారు!! అఖండ భారతదేశం గురించి మాట్లాడటం తెలియనివారికి వివరించడం మహాపరాధమైన భ్రాంతిని కల్పించడానికి మాధ్యమంలో జరిగిన ప్రయత్నం ఈ రెండవ సంచలనం!

‘అఖండ భారతదేశం’ ప్రముఖుల ఆలోచనలపై, రాజకీయ పక్షాల అభిప్రాయాలపై, నిరసనలపై, నిరాకరణలపై ఆధారపడి లేదు. ‘అఖండ భారతం’ సహజమైన చారిత్రక సాంస్కృతిక భౌగోళిక సనాతన వాస్తవం! రాజకీయ హరిహద్దులు తాత్కాలికమైనవి.. సంస్కృతి, జాతీయత సనాతనమైనవి, అంటే శాశ్వతమైనవి! సమాన జాతీయతగల ప్రజలను రాజకీయమైన సరిహద్దులు ఎక్కువకాలం విభజించి ఉంచలేవని అనేక అంతర్జాతీయ ఘటనలు నిరూపించాయి!

క్రీస్తుశకం 1945లో రెండు దేశాలుగా ‘విభజన’కు గురైన జర్మనీ ప్రజలు 1989లో మళ్లీ ఒకటిగా ఏర్పడడం ఒక ఉదాహరణ మాత్రమే!! సమాన సంస్కృతికల ప్రజలను విడదీయడానికై బెర్లిన్ నగరంలో ఏర్పడిన రాజకీయపు ‘గోడ’ను ప్రజలే కూల్చివేశారు! రెండుగా చీలిన ‘వియత్నాం’ మళ్లీ ఏకీకృతమైంది!

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి చెందిన వరిష్ఠ ప్రచారక్ రామ్‌మాధవ్ ‘అఖండ భారత’ ఆకాంక్షను వ్యక్తం చేయడం, అందువల్ల ఈ సాంస్కృతిక వాస్తవానికి అనుగుణమైన వ్యవహారం! ఆయన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో కాక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సభ్యుని హోదాలో ‘‘ఖండిత భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు మళ్లీ ఏకమై అఖండ భారత్ ఏదో ఒక రోజున మళ్లీ ఏర్పడుతుందని ‘సంఘం’ విశ్వసిస్తున్నట్టు’’ మాధ్యమాలవారికి చెప్పాడట! అందువల్ల ఆయన చెప్పినది ‘తప్పు’ అయితే నిరాకరించవలసింది ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ’ ప్రతినిధులు మాత్రమే, ‘ఒప్పు’ అయితే సమర్థించవలసిందీ వారే!

కానీ అనవసరంగా ముందుగానే అందుకున్న భారతీయ జనతాపార్టీ ప్రతినిధులు ‘అఖండ భారత్’ స్ఫూర్తిని నిరసించడం విచిత్రమైన పరిణామం! ‘అఖండ భారత్’ పునరుద్ధరణను ఆకాక్షించడం భారత్ పాకిస్తాన్ మైత్రికి కానీ భారత బంగ్లాదేశ్ మైత్రికి కాని ఎలా భంగకరం? ‘అఖండ భారత్’ మళ్లీ ఏర్పడాలంటున్న ‘సాంస్కృంతిక జాతీయవాదులు’ పాకిస్తాన్‌లో కూడా ఉన్నారు.

‘అఖండ భారత్’ను ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘం’ కొత్తగా కనిపెట్టలేదు. ‘అఖండ భారత్’ యుగాలుగా కొనసాగుతున్న వాస్తవం! సూర్యుని వెలుగు వంటి ఈ వాస్తవాన్ని ఈ దేశంలోని అధికాధికులు గుర్తించారు… రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కూడా ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తించింది, అంగీకరించింది!! ‘వెలుగు’ను, వాస్తవాల వెలుగును చూడబోమని కళ్లు మూసుకునే ‘గుడ్లగూబలు’ సహజమైన పరిణామక్రమాన్ని నిరోధించలేవు!

ఒకప్పటి ‘అఖండ భారత్’ మళ్లీ వాస్తవం కావడం, వైకల్యగ్రస్త అయిన భారత మాత మళ్లీ సర్వసమగ్ర స్వరూపాన్ని సంతరించుకొనడం ఈ ‘పరిణామక్రమం’! ‘అఖండ భారత్’ పునర్‌ఘటితం కావడానికి యుద్ధాలు చేయవలసిన పనిలేదు, ‘అఖండ భారత్’ ద్వారా యుద్ధాలను నిరోధించవచ్చు! స్వతంత్ర దేశాలుగా ఉన్నంతవరకు ఒకప్పటి ‘అఖండ భారత’ ప్రాంతాలు పరస్పరం కలహించడం సంభవించవచ్చు.

అన్ని దేశాలూ ఒక్క దేశం అయినపుడు యుద్ధాలు ఉండవు, సైనిక వ్యయ రక్షణ వ్యయం బాగా తగ్గిపోయి లక్షలాది కోట్ల రూపాయలను ప్రగతి కలాపాలకు ఖర్చుపెట్టవచ్చు!! ‘అఖండ భారత్’ ఇలా ప్రస్తుతం స్వతంత్రంగా ఉన్న ఒకప్పటి ‘ప్రాంతాల’ సాంస్కృతిక సుగతికి మాత్రమే కాదు, ఆర్థిక ప్రగతికి కూడా దోహదకరం!!ప్రస్తుత ‘ఖండిత భారత్’, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు మళ్లీ ఏకీకృతం కావడం ‘అఖండ భారత్’లో సగం మాత్రమే! మరో సగం నేపాల్, భూటాన్, బర్మా, శ్రీలంక, మాల్‌దీవులు, అప్ఘానిస్తాన్‌లుగా ఏర్పడి ఉన్న అఖండ భారత ప్రాంతాలు..

క్రీస్తుశకం 1947 ఆగస్టు 14న మన దేశం నుండి పాకిస్తాన్ విడిపోవడం గురించి మనకు ధ్యాస ఉంది. కానీ అంతకుపూర్వం శతాబ్దులపాటు మిగిలిన ప్రాంతాలు అఖండ భారత్‌నుండి విడిపోవడం గురించి మనకు ధ్యాస లేదు! మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కలియుగం ఆరంభమయ్యేనాటికి ‘జంబూద్వీపం’ తొమ్మిది ‘వర్షా’లు- కాంటినెంట్స్‌గా ఏర్పడి ఉంది.

పాశ్చాత్యులు ‘కనిపెట్టి’ భూగోళాన్ని ఖండాలుగా విభజించడానికి వేల ఏళ్ళ పూర్వం నుండి భారతీయులు ధరాతలాన్ని ద్వీపాలుగా వర్షాలుగా, ఖండాలుగా గుర్తించారు. ఎటొచ్చీ ఈ పేర్లు ఆంగ్ల భాషలో లేవు కనుక, ప్రాచీన కాలంలో ఆంగ్ల భాష లేదు కనుక భారతీయుల ‘గుర్తింపు’ను పాశ్చాత్యులు గుర్తించలేదు, మన దేశంలోని పాశ్చాత్య భావదాస్యగ్రస్తులు గుర్తించడం లేదు! కానీ జంబూద్వీపంలోని తొమ్మిది ‘వర్షాల’లో భారత వర్షం నేటి పశ్చిమాసియా మొదలు తూర్పున ఫిలిప్పీన్స్ వరకూ, ఇండోనేసియా వరకూ జపాన్ వరకూ విస్తరించి ఉండేది.

ఈ భారత వర్షమంతటా సనాతన వైదిక సంస్కృతి వ్యాపించి ఉండేది! ఐరోపా వారు రచించిన చరిత్ర కూడా ఈ వాస్తవాన్ని ధ్రువీకరించింది! ఈ ‘్భరత వర్షం’లో ‘సమీకృత రా జ్యాం గ’ వ్యవస్థ ఏర్పడి ఉండిన ప్రాంతం ‘్భరత ఖండం’! భారత వర్షాన్ని పాశ్చాత్యులు ‘గ్రేటర్ ఇండియా’ అని పిలిచారు, ఇది కేవలం హిందూ సంస్కృతికి ఆలవాలమైన ప్రాంతం! సాంస్కృతిక అద్వితీయతతోపాటు సమీకృత రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉండిన ప్రాంతం భారత ఖండం! ఈ ‘్భరత ఖండమే’ అఖండ భారత్!

ఈ అఖండ భారత్ కైలాసం నుండి కొలంబో వరకూ విస్తరించింది. కైలాసం ఇపుడు టిబెట్‌లో ఉంది, కొలంబో శ్రీలంకలో వుంది! అలాగే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ నుండి బర్మా వరకూ ‘అఖండ భారత్’ వ్యాపించి ఉండేది!

కలియుగం ఆరంభమై ఇప్పటికి 5116 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం 5117వ సంవత్సరం నడుస్తోంది! కానీ ‘కలి’లో 2600 ఏళ్లు గడిచిన తరువాత అంటే ‘పారశీక రాజు’ సైరస్ మన దేశాన్ని ఆక్రమించడానికి యత్నించిన నాటినుండి ‘అఖండ భారత్’ విచ్ఛిన్నం కావడం ఆరంభమైంది. ఈ సైరస్ క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్దినాటివాడు! అఖండ భారతీయుల దృష్టి ఇలా పడమటి దురాక్రమణను నిరోధించేందుకు కేంద్రీకృతమయింది. అందువల్ల తూర్పున ఉన్న టిబెట్, బర్మాలు ‘అఖండ భారత్’ రాజ్యాంగ వ్యవస్థ నుండి దూరమయ్యాయి!

3802996297_0efd610a7d_z

ఆ తరువాత క్రీస్తుశకం 1959 వరకూ దాదాపు రెండు వేల ఐదు వందల ఏళ్లపాటు టిబెట్ స్వతంత్రదేశమైంది! బర్మా అర్థస్వతంత్ర దేశమైంది. 1959లో చైనావారు టిబెట్‌ను దురాక్రమించారు!రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం నాటి అఖండ భారత్ అప్పటి ‘చైనా’తో సమాన వైశాల్యం కలిగిన దేశం. కానీ ‘అఖండ భారత్’ క్రమంగా ముక్కలైంది, ‘చైనా’ క్రమంగా ఇరుగు పొరుగు దేశాలను కబళించింది.

చైనా ఇలా టిబెట్‌ను, ‘సింకియాంగ్’ అన్న మధ్య ఆసియా దేశాలను, మంగోలియాలో కొంత భాగాన్ని మంచూరియాను ఆక్రమించి కలుపుకొంది. ఫలితంగా ప్రస్తుత ‘ఖండిత’ భారత్ కంటే చైనా వైశాల్యం చాలా ఎక్కువగా ఉంది! అఖండ భారత విచ్ఛిత్తివల్ల ఏర్పడిన భౌగోళిక విపరిణామం ఇది! చైనాకు మనకూ మధ్య అతి పెద్ద సరిహద్దు ఏర్పడటానికి ఏకైక కారణం టిబెట్‌ను చైనా దురాక్రమించడం.

టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండిన సమయంలో రెండు వేల ఐదు వందల ఏళ్లపాటు చైనాతో మన దేశానికి సరిహద్దు లేదు. అంతకుపూర్వం టిబెట్ ‘అఖండ భారత్’లో భాగం! ‘సింకియాంగ్’ లేదా ‘జింఝియాంగ్’గా మారిన తూర్పు తుర్కీస్థాన్‌లో ‘ఇస్లాం’కు పూర్వం వైదిక మతాలు, బౌద్ధమతం విలసిల్లాయి.

క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దులో సింకియాంగ్ చైనాలో కలిసిపోయిన తరువాత మాత్రమే చైనాకూ మనకూ మరో సరిహద్దు ఏర్పడింది! ఇలా సహస్రాబ్దులపాటు బర్మాకు ఉత్తరంగా ఈశాన్యంగా మాత్రమే చైనాతో మనకు కొద్దిపాటు సరిహద్దు ఉండేది! అఖండ భారత విచ్ఛిత్తివల్ల చైనా దురాక్రమణ మన సరిహద్దులకు చేరింది!! చైనా ‘విస్తరణ’ ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో అఖండ భారత్ మళ్లీ ఏర్పడడం ఒక్కటే దురాక్రమణ నిరోధానికి మార్గం…బర్మా ప్రాంతాన్ని బ్రిటీష్ వారు 1885 వరకూ దురాక్రమించలేకపోయారు.

మిగిలిన భారతదేశం క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది ఆరంభం నాటికే బ్రిటీష్ వారికి స్వాధీనం అయింది. అలా 1885వరకూ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకున్న అఖండ భారత ప్రాంతం బర్మా! 1885లో బర్మా-మ్యాన్‌మార్- బ్రిటీష్ దురాక్రమిత ‘్భరత్’లో కలిసిపోయింది! ఈ కథ అలాగే కొనసాగి ఉండినట్టయితే 1947 ఆగస్టు 15 తరువాత ‘బర్మా’ స్వతంత్ర భారత్‌లో కొనసాగి ఉండేది! బ్రిటీష్ వారు కొనసాగనివ్వలేదు, 1937లోనే బర్మాను భారత్ నుంచి విడగొట్టారు!!సింహళం అఖండ భారత అంతర్భాగమన్నది చరిత్ర నిరూపించిన వాస్తవం.

సింహళ ద్వీపవాసులు తమిళనాడు దక్షిణ ప్రాంతాలను పాలించడం, తమిళ రాజులు సింహళాన్ని పాలించడం అఖండ భారత సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో భాగం. మాలా ద్వీపాలను మహిళా ద్వీపాలని కూడా ఐరోపా చరిత్రకారులు అభివర్ణించారు!! భారతీయుల సాంస్కృతిక ధార్మిక కేంద్రాలు భారతదేశం వెలుపల లేవు.. ‘సింహళం’- శ్రీలంకలో శక్తిపీఠం ఉంది. ‘‘లంకాయాం శాంకరీ దేవీ..’’! అలాగే మాలా ద్వీపాలలో వైదిక బౌద్ధమతాలు నెలకొని ఉండేవి.

ఇస్లాం ‘జిహాదీ’ల దండయాత్రల ఫలితంగా ‘మాలా ద్వీపాలు’ అఖండ భారత్‌కు దూరమయ్యాయి. సింహళ, ‘్ధనేహీ’ భాషలు సంస్కృత భాషా రూపాంతాలు! మాల్‌దీవుల ప్రజల భాష ‘్ధనేహీ’!నేటి ఆఫ్ఘనిస్తాన్ గాంధార, యోన, రామఠ, జ్యోతిష, దరద, ఉరగ వంటి అనేక ప్రాచీన భారతీయ రాజ్యాల సమూహం! జిహాదీల దాడుల ఫలితంగా ఈ మొత్తం ప్రాంతం ‘అఖండ భారత్’ నుండి విడిపోయింది. యావత్ భారతదేశాన్ని ఆంగ్లేయులు దురాక్రమించినప్పటికీ చివరివరకూ అంటే 1947లో ఆంగ్లేయులు నిష్క్రమించేవరకూ స్వతంత్రంగా మనగలిగిన భారత ప్రాంతాలు నేపాల్, భూటాన్!!

ఇలా ‘అఖండ భారతం’ ప్రస్తుత భారత్, బంగ్లా, బర్మా, సింహళ, మాలాద్వీప, పాకిస్తాన్, ఆఫ్ఘన్, నేపాల్, భూటాన్, త్రివిష్టప- టిబెట్ దేశాల సమాహారం! ఇదీ అనాది వాస్తవం!!

హెబ్బార్ నాగేశ్వరరావు31/12/2015

FacebookTwitter