‘యజ్ఞన్న’ చేసిన సమాజ యజ్ఞం

‘యజ్ఞన్న’ చేసిన సమాజ యజ్ఞం కర్నూల్ – శ్రీశైలం రహదారిలో వచ్చే ఆత్మకూరు అనే గ్రామం లో 1934 మే 1 న శ్రీ యమ్. డి. వై. రామమూర్తి గారు జన్మించారు. తల్లితండ్రులు మేడూరి దీక్షితుల రామయ్య, శ్రీమతి మేడూరి సుబ్బమ్మ. ఆత్మకూరులోని ‘శేతురావు బడి’ అనే ప్రైవేటు స్కూల్ లో విద్యాభ్యాసం మొదలైంది. 10 వ తరగతి కర్నూల్ లోని మునిసిపల్ హై స్కూల్ లోనూ, ఇంటర్మీడియట్ కర్నూల్ ఉస్మానియా కళాశాల లోనూ, న్యాయవాద […]

ఆచార్య వినోబాభావే

ఎవరికైనా అవసరానికంటే ఎక్కువ భూమి ఉందా అని అడిగే వారు.  ఎవరైనా ఈ భూమి లేని వారికి భూమి ఇవ్వగలరా అని తర్వాతి ప్రశ్న వేసేవారు అలా ప్రతి గ్రామంలో ప్రయత్నం చేసి దాదాపు రెండున్నర లక్షల  ఎకరాల భూమిని తెలంగాణలో సేకరించారు.  దీనిలో కేవలం పాలమూరు జిల్లాలోని 40 వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది.  కమ్యూనిస్టులు  దశాబ్దాలుగా వర్గ శత్రు నిర్మూలన, బూర్జువా, పెట్టుబడిదారీ, భూస్వాములు,  అని మాట్లాడుతూ  ఒక్క ఎకరం భూమి కూడా […]

కేరళ వరదల్లో చిక్కుకున్న సాటి భారతీయులను ఆదుకుందాం

కేరళలో మనబిడ్డలను కాపాడుకుందాం.సాయంకోసం ఆపన్నులు చేచాచి అర్దిస్తున్నారు.మనవంతు వారిని ఆదుకుందాం ..! కేరళ వరదల్లో చిక్కుకున్న సాటి భారతీయులను ఆదుకుందాం.మనం చేసే సహాయం సరిగ్గా వినియోగం అయ్యేట్టు చూద్దాం.సేవాభారతి కేరళలో పెద్దఎత్తున సహాయకార్యక్రమాలు చేపట్టింది.దేవభూమి మరుభూమిగా మారింది.వరద బీభత్సతం నుంచీ తమను కాపాడమని ఆర్తనాదాలు. సేవాభారతి అకౌంట్ నెంబర్:630501065297 ఐసిఐసిఐ బాంక్.హిమాయత్నగర్ హైద్రాబాద్ బ్రాంచ్. IFSC కోడ్: ICIC 0006305 సంప్రదించవలసిన నెంబర్: శ్రీఅమితాబ్. 9581550330. ఆన్ లో కూడా విరాళాలు పంపవచ్చు.